ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి 'RRR' అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి 'RRR' అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
మొదటిరోజు ఇద్దరి హీరోలతో యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారు. ఈరోజు తెల్లవారుజామునే కోకాపేట్ లోని సినిమా సెట్ కిఇద్దరు హీరోలు చేరుకున్నారు. షూటింగ్ మొదలుకావడానికి ముందు రాజమౌళి తన ఇద్దరు హీరోలతో ఓ ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమాలో హీరోయిన్లు ఎవరనే విషయాన్ని చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక నిపుణులు మాత్రం దాదాపు బాహుబలి సినిమాకు పని చేసిన వారే.. 2020లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటినుండే అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి..
'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!
'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!
RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!
'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?
RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!
'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!
ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?
RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!
RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?
‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ
RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!
RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!
RRR లాంచ్: మొదటి అడుగు పడింది!
RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!
#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!
రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?
చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!
#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?
RRR starts rolling today... pic.twitter.com/l06UnGQX3Y
— rajamouli ss (@ssrajamouli)