దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ కథను చెప్పడానికి రెండు భాగాలుగా సరిపోవని చిత్రబృందం మొదటి నుండి చెబుతూనే ఉంది.
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ కథను చెప్పడానికి రెండు భాగాలుగా సరిపోవని చిత్రబృందం మొదటి నుండి చెబుతూనే ఉంది.
ఇప్పుడు మూడో భాగం కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా క్రిష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బాలకృష్ణ కోరితే, అవసరం ఉందనిపిస్తే కచ్చితంగా పార్ట్ 3 కూడా తెరకెక్కిస్తానని అంటున్నాడు క్రిష్.
రెండో భాగం ఎక్కడ ముగుస్తుందనే విషయాన్ని నాకు నేను చెప్పకూడదని నిర్మాత అనుమతి ఉండాలని చెప్పిన క్రిష్.. నిర్మాత బాలకృష్ణ అడిగితే ఎన్టీఆర్ బయోపిక్ పై మూడో భాగం కూడా వస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చాడు.
రెండో భాగంలో లక్షీపార్వతి ఉంటుందా..? ఉండదా..? అనే విషయంపై స్పందించడానికి క్రిష్ నిరాకరించాడు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ మొండితనం, ఆవేశం చూపించామని.. రెండో భాగం 'మహానాయకుడు'లో మొండితనం, ఆవేశంతో పాటు నిర్ణయాలు ఎంత ఫాస్ట్ గా తీసుకుంటారనే విషయాన్ని చూపించబోతున్నామని చెప్పారు.
సంబంధిత వార్తలు..
వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్
బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!
బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!
ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!
ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?
'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!
ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే
బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!