రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన, రైతులతో సమావేశంకానున్న జనసేనాని

By narsimha lodeFirst Published Aug 30, 2019, 12:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ప్రచారం నేపథ్యంలో అక్కడి వాస్తవ పరిస్ధితులు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ప్రచారం నేపథ్యంలో అక్కడి వాస్తవ పరిస్ధితులు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన అమరావతిలో నిజనిర్థారణ చేయనున్నారు.

గురువారం మంగళగిరి మండలం నిడమర్రు, బేతపూడిలలో జనసేనాని పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా అక్కడి రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలను పరిశీలించడంతో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలను కలుసి సమస్యలను తెలుసుకుంటారు. శనివారం మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశం కానున్నారు. 

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

click me!