మొక్కజొన్న పంటలు (Corn crops) పండించుకోవడానికి నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో మొక్కజొన్నను ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో ఈ పంటను జూన్ మొదటి వారం నుంచి జులై 15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న సాగులో దశల్లో ఆశించి పురుగుల ఉదృతి కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. వాటి నివారణ చర్యలు (Preventive measures) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..