ICC T20 Worldcup2021:ఆదివారం బంగ్లాదేశ్, శ్రీలంక ల మధ్య జరిగిన మూడో గ్రూప్ మ్యాచ్ లో బంగ్లా ఆటగాడు లిటన్ దాస్, లంక బౌలర్ లహిరు కుమార ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ నువ్వెంత.? అంటే నువ్వెంత..? అనుకున్నారు.
India vs pakistan: అబ్బో..! టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐసీసీ వాడుతున్న సాంకేతికతకు అందరూ ఆహా.. ఓహో అని మెచ్చుకున్నారు. ఇంతటి సాంకేతికతతో మ్యాచ్ ను వీక్షిస్తే ఆ మజానే వేరనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా భారత్ లో అభిమానులు మాత్రం ఇప్పుడు అలా ఫీలవడం లేదు.
India vs Pakistan: భారత్ పై గెలవంగానే అంతా అయిపోయినట్లు కాదని, ఈ మెగా ఈవెంట్ లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు. అతి విశ్వాసం పనికిరాదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని పాక్ ఆటగాళ్లకు సూచించాడు.
India vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆదివారం రాత్రి దుబాయ్ లో జరిగిన పోరులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లి విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
India vs Pakistan: 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పాకిస్తాన్... ఐసీసీ వరల్డ్‌కప్ ట్రోఫీల్లో భారత్‌పై తొలి విజయం...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం. అయితే ఈ ఇద్దరూ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు...
Srinlaka vs Bangladesh: బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో శ్రీలంక ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. బౌలింగ్ లో విఫలమయ్యారు. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక, భానుక రాజపక్స ఆ జట్టుకు విజయాన్ని అందించారు.
T20 వరల్డ్‌కప్ 2021 సీజన్లో టీమిండియా తన తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఆడుతోంది. ఇరుదేశాల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇండో, పాక్ టీ20 ఫైట్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చింది...
Bangladesh vs Srilanka: శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పోరులో టాస్ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించింది. ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ నయీంకు సీనియర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ తోడవడంతో ఆ జట్టు శ్రీలంక ముందు భారీ స్కోరు ఉంచింది.
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెర పడనుంది. అన్నీ సరిగా ఉంటే షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది..