T20 worldcup 2021: శ్రీలంకపై 26 పరుగుల తేడాతో విజయం అందుకున్న శ్రీలంక... టోర్నీలో వరుసగా నాలుగో విజయంతో సెమీస్లోకి ఇంగ్లాండ్...
T20 worldcup 2021: ఆఖరి బంతికి సిక్సర్ బాది, సెంచరీ అందుకున్న జోస్ బట్లర్... మూడు వికెట్లు తీసిన వానిందు హసరంగ...
ఈ టీ20 టోర్నీ తర్వాత.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రెండు మ్యాచుల్లో వైఫల్యం చెందడంతో.. నిజంగానే కోహ్లీ కెప్టెన్సీ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోహ్లీ సరిగా న్యాయకత్వం వహించలేదని.. అందుకే జట్టు ఓటమిపాలైందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
T20 worldcup 2021: 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... బుమ్రాకి రెండు వికెట్లు...
T20 Worldcup 2021 India vs New Zealand: ఘోరంగా విఫలమైన భారత బ్యాటింగ్ లైనప్... 11 ఓవర్లపాటు బౌండరీ కొట్టలేకపోయిన టీమిండియా... న్యూజిలాండ్ టార్గెట్ 111...
Afghanistan Vs Namibia: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా ఎక్కడ కూడా విజయం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు. పూర్తి ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు.. 9 వికెట్లు నష్టపోయి 98 పరుగులకే పరిమితమైంది.
T20 worldcup 2021 India vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... రెండు మార్పులతో బరిలో టీమిండియా...
Asghar Afghan: 33 ఏండ్ల అస్గర్.. 2009 లో అఫ్ఘాన్ క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. ఆ జట్టు అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నది. ఒకరకంగా.. అఫ్ఘాన్ జట్టు ప్రయాణాన్ని, అస్గర్ కెరీర్ ను వేరు చేసి చూడలేనంతగా అతడు ప్రభావితం చేశాడు.
Afghanistan vs Namibia: సెమీస్ అవకాశాలను నిలుపుకునేందుకు కసరత్తులు చేస్తున్న అఫ్ఘాన్.. ఆ దిశగా నమీబియాను ఓడించి రేసులో నిలవాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఆ జట్టు సారథి మహ్మద్ నబీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Halloween: హాలోవిన్.. ఇది పాశ్చాత్య క్రైస్తవుల పండుగ. క్రిస్మస్ ప్రారంభానికి ముందు ప్రతి ఏటా అక్టోబర్ 31 న చాలా దేశాలు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాయి.