Quinton De kock: ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న డికాక్.. ఎట్టకేలకు దిగొచ్చాడు. తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు.
Shaheen Afridi: దాయాదుల మధ్య పోరులో భారత్ ను తొలి దెబ్బ తీసి టీమిండియా పరాజయాన్ని తొలి ఐదు ఓవర్లలోపే ఖరారు చేసిన పాకిస్థాన్ యువ సంచలనం షాహీన్ షా అఫ్రిది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడు చేసుకునేది ఎవరినో తెలుసా..?
Namibia vs Scotland: బుధవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ మొత్తానికి నమీబియా పేస్ బౌలర్ రూబెన్ ట్రంపుల్మెన్ వేసిన తొలి ఓవర్ హైలైట్ గా నిలిచింది.
షమీ కావాలనే మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని.. పాక్ విజయానికి సహకరించడంటూ నెట్టింట ట్రోల్ చేశారు. అయితే.. ఈ ప్రచారం పాకిస్తాన్ నుంచే మొదలైందని తెలుస్తోంది.
Scotland vs Namibia: టీ20 ప్రపంచకప్ లో భాగంగా అబుదాబిలో జరిగిన ఆసక్తికర పోరులో నమీబియానే విజయం వరించింది. లో స్కోరింగ్ గేమ్ లో ఇరు జట్లు అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను అసలైన టీ20 మజాను పంచాయి.
Scotland vs Namibia: టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుని.. స్కాట్లాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
Virender Sehwag: భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘వీరూగిరి’లో వీరూ.. టీ20 మ్యాచ్ లకు సంబంధించిన విశ్లేషణలు చేస్తున్నాడు.
ICC T20 Worldcup2021: ప్రపంచకప్ లో నేరుగా సూపర్-12కు అర్హత సాధించిన అఫ్ఘాన్.. తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
England vs Bangladesh:బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేసన్ రాయ్ దంచి కొట్టాడు. మలన్, బట్లర్ రాణించారు.
Shoaib Akhtar: మంగళవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో అతడిని షో నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు.