Australia Vs Srilanka: మీరు అప్పర్ కట్ లు, స్వీప్ షాట్లు, దిల్ స్కూప్ లు చూసుంటారు. కుడి చేతి వాటం బ్యాటర్ ఎడమ చేతికి తిరిగి బాదే సిక్సర్లను చూసుంటారు. కానీ ఈ షాట్ ను మాత్రం మీ జీవితంలో చూసి ఉండరు. ఈ షాట్ కు ఏం పేరు పెట్టాల్రా దేవుడా..? అంటూ ఏకంగా ఐసీసీనే తలలు పట్టుకుంది.