India vs Pakistan: ఐసీసీ టోర్నీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. ఇక పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ఈనెల 24 న భారత్.. చిరకాల ప్రత్యర్థితో అమీతుమీకి సిద్ధమవుతున్నది.
ICC T20 World Cup2021: టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా.. ప్రెస్ మీట్ ను మధ్యలో ఆపేయడం చర్చనీయాంశమైంది.
నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న శ్రీలంక... 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంకను ఆదుకున్న ఫెర్నాండో, రాజపక్ష...
T20 Worldcup 2021 INDvsENG Warm-up Match: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ... ఇయాన్ మోర్గాన్కి విశ్రాంతి, కెప్టెన్గా జోస్ బట్లర్...
Team India Jersey For T20 World cup: పొట్టి ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు కొద్దిసేపట్లో ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడబోతున్నది. అయితే ప్రపంచకప్ కోసం ఇప్పటికే భారత జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
Chris Greaves:యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ తరఫున ఆడుతున్న క్రిస్ గ్రీవ్స్.. క్రికెట్ లోకి రాకముందు అమెజాన్ లో డ్రైవర్. వినియోగదారులకు వారి వస్తువులను అందజేసే ఒక ట్రక్ కు అతడు డ్రైవర్ గా పనిచేశాడు.
Oman Cricket Team: నేటి నుంచి మొదలైన టీ20 వరల్డ్ కప్ లో ఓమన్ జట్టు అర్హత రౌండ్ లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే ఓ హైదరాబాద్ క్రికెటర్ ఓమన్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.
T20 World Cup: ఈనెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ మొదలుకానున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది.
Danesh Knaeria:పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ Abdul Razzaqకు ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా గూబ గుయ్యిమనిపించే కౌంటర్ ఇచ్చాడు. చెత్త వాగుడు మానేస్తే మంచిదని అతడికి హితువు పలికాడు.