ICC Under-19 World Cup 2022 Final: ఈనెల 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరుగనున్నది. అంతకుముందే నేటి రాత్రి ఇండియా-ఇంగ్లాండ్ కుర్రాళ్ల మధ్య వెస్టిండీస్ లో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి..
Harshal Patel: గతేడాది ఐపీఎల్ సీజన్ లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న హర్షల్ పటేల్ ను ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. కానీ..
ఐపీఎల్ వంటి మెగా క్రికెట్ లీగ్లో ఆడే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తారు చాలా దేశాల క్రికెటర్లు. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే, అది నిజంగా చాలా పెద్ద అదృష్టమే. ఈసారి కూడా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు అసోసియేట్ దేశాల క్రికెటర్లు పాల్గొనబోతున్నారు...
IPL Teams hunting for captains: వచ్చే నెల 12,13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఫ్రాంచైజీలు సమర్థ సారథుల కోసం వెతుకుతున్నాయి.
S. Sreesanth Registers His Name for Mega Auction: ఐపీఎల్ మెగా వేలా (ఫిబ్రవరి 12, 13)నికి సమయం దగ్గర పడుతున్నది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ పేసర్, కేరళ స్పీడ్ స్టర్ ఎస్. శ్రీశాంత్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
Legends League Cricket 2022: భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ లు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. వేలానికి తామిద్దరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Lucknow Retained Players: ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలు మిగతా పనిని చకచకా పూర్తి చేస్తున్నాయి. పాత ఫ్రాంచైజీలలోని ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడానికి ఆ జట్లకు ఈనెల 22 ఆఖరుతేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
Ben Stokes Out Of IPL Auction: ఐపీఎల్ వేలం నుంచి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే వేలం నుంచి తప్పుకోవాలని ఆ జట్టు టెస్టు సారథి రూట్ నిర్ణయించుకోగా.. తాజాగా బెన్ స్టోక్స్ కూడా అదే బాటలో పయనించాడు.
Joe Root In IPL: ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ కు మరోసారి నిరాశ. యాషెస్ ఓటమి అతడిని ఐపీఎల్ కు రాకుండా బ్రేక్ వేసింది. యాషెస్ కు ముందు ఐపీఎల్ కు రావాలని ప్రణాళికలు వేసుకున్నా...
Most expensive In IPL Auction: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు గా పేరున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మెగా వేలానికి సర్వం సిద్ధమవుతున్నది.