IPL2022 Auction: శని, ఆదివారాలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్-15 వేలం.. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ వేలం ప్రక్రియ.. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన బీసీసీఐ..
IPL2022 Auction: పదేండ్ల పాటు ఐపీఎల్ వేలాన్ని నిర్వహించిన ఆయన.. నాలుగేండ్లుగా ఆ బాధ్యతల్లో కనిపించడం లేదు. కానీ ఐపీఎల్ తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందంటున్నాడు రిచర్డ్ మ్యాడ్లీ..
ఐపీఎల్... టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తిరుగులేని రాచమార్గం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టి, ఆ పర్ఫామెన్స్తోనే టీమిండియాలోకి దూసుకొచ్చాడు జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, నటరాజన్, వరుణ్ చక్రవర్తి వంటి క్రికెటర్లు...
Most Expensive Players In Every IPL: ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి 2021 దాకా జరిగిన వేలం ప్రక్రియలలో పలు ఫ్రాంచైజీలు ప్రతి ఏటా అత్యధిక ధర వెచ్చించి ఆటగాళ్లను తీసుకున్నాయి..
IPL2022 Auction: రేపటి నుంచి జరుగబోయే మెగావేలానికి ముందు పంజాబ్ జట్టు కు భారీ షాక్ తగిలింది. మూడు సీజన్ల పాటు ఆ జట్టు కు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న జాఫర్..
IPL2022 Auction Live Updates: వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లు సుమారు 600 మంది ఉన్నారు. ఉన్న స్లాట్స్ 217. ఖర్చు చేయాల్సిన మొత్తం 500 కోట్ల రూపాయల పైమాటే..
IPL2022 Auction: రేపటి (శనివారం) నుంచి బెంగళూరు వేదికగా రెండ్రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల దగ్గర ఉన్న మొత్తం నగదు ఎంత..?
Kieron Pollard: ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కు కొత్త తలనొప్పి పట్టుకున్నది. రూ. 6 కోట్లు పోసి రిటైన్ చేసుకున్న వెస్టిండీస్ సారథి తరుచూ గాయాల బారిన పడుతుంటంతో...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈసారి వేలంలో జాక్ పాట్ కొట్టేది ఎవరు? లక్కీగా లాటరీలో కోట్లు దక్కించుకునేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న యంగ్ ప్లేయర్లు వీరే...
10 Most Expensive Players in Fray: ఐపీఎల్ మెగా వేలానికి వేళైంది. ఈనెల 12,13 తేదీలలో జరుగబోయే వేలంలో ఈ పదిమంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.