Sanju Samson Fans: సంజూ చేటా సూపర్ ఇన్నింగ్స్.. అభిమానుల సంబరాలు

Share this Video

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో కేరళలోని విజిన్జామ్ ప్రాంతంలో అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు. త్రివేండ్రం ప్రాంతంలో క్రికెట్ అభిమానులు పటాకులు పేల్చుతూ, నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

Related Video