Karthika Deepam2: జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప... ఈరోజు ట్విస్ట్ అదిరిపోయింది

Share this Video

కార్తీక్ మీద చిరాకు పడ్డ కాంచన. జ్యోకు షాక్ ఇచ్చిన దీప. కార్తీక్ కి ముద్దు పెట్టబోయిన జ్యోత్స్న. చెంప పగలగట్టిన దీప. నువ్వే సుమిత్ర కూతురువని నాకు తెలుసు అన్న జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video