India Win T20 World Cup

Share this Video

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితమైన పోరులో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Related Video