
Today Gold Rate:రూ.లక్షకు దిగొస్తున్న బంగారం..ఇంకా తగ్గిపోతుందా?
ఒక్కరోజులోనే బంగారం ధరలు రూ.10,000 కుప్పకూలాయి.వెండి అయితే ఏకంగా రూ.20,000 పడిపోయింది. యుద్ధం జరుగుతున్నా బంగారం ఎందుకు ఇలా పడిపోతోంది? ఇప్పుడు కొనడం మంచిదా… లేక ఇంకా వేచిచూడాలా? ఈ వీడియో పూర్తిగా చూస్తే… మార్కెట్‌లో అసలు ఏమ జరుగుతుందో క్లియర్‌గా అర్థమవుతుంది.