
Ustaad Bhagat Singh Round Table Interview
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా కథ, పవన్ కళ్యాణ్ పాత్ర, షూటింగ్ అనుభవాలు, ప్రేక్షకుల అంచనాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.