
Ustaad Bhagat Singh ఫ్లాప్‌కు 5 కారణాలు 🔥 ఈ 2 Reasons మీరు అస్సలు ఊహించరు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈ వీడియోలో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధానంగా ఉన్న 5 కారణాలను వివరంగా చెప్పాం.ఇంకా అందులో రెండు కారణాలు మాత్రం మీరు అస్సలు ఊహించని విధంగా ఉంటాయి! స్టోరీ, డైరెక్షన్, హైప్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ వంటి అంశాలపై పూర్తి విశ్లేషణ చూడండి.