
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై తిరుమలలో బోయపాటి కీలక వ్యాఖ్యలు: Boyapati Srinu
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.