video news : కుటుంబ కలహాలతో పోలవరం కాల్వలో దూకిన యువకుడు

గన్నవరం మండలం గొల్లనపల్లి లో దారుణం జరిగింది. కుటంబకలహాలతో వెంగల అనిల్ అనే యువకుడు పోలవరం కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలవరం కాల్వవద్దకు చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందం చేపలవలలతో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.

| Updated : Oct 29 2019, 06:10 PM
Share this Video

Related Video