India Wins U19 World Cup 2026: దుమ్ములేపిన టీమిండియా, మళ్లీ కప్ కుర్రాళ్లదే

Share this Video

కుర్రాళ్లు మళ్లీ కొట్టేశారు. అండర్-19 ప్రపంచకప్ లో టీమిండియా దుమ్ములేపింది. ప్రత్యర్థులను చిత్తు చేసి కప్పు కొట్టేసింది. ఇంగ్లాండ్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా అష్టదిగ్భందనం చేసింది. భారత్ ఇచ్చిన టార్గెట్ ముందు ఇంగ్లాండ్ తేలిపోయింది. దీంతో ఆరోసారి టైటిల్‌ భారత్ ఖాతాలో చేరింది. బ్యాటింగ్‌లో సూర్యవంశీ చెలరేగడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా, బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. ఇఖ మరో రికార్డును టీమిండియా దక్కించుకుంది. అండర్-19 ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జ‌ట్టుగా నిలిచి ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసింది.

Related Video