సైరన్ మోతలు, పాక్ డ్రోన్ల దాడులు.. జమ్మూ కాశ్మీర్ లో రాత్రి జరిగింది ఇదే | Asianet News Telugu
జమ్మూ కాశ్మీర్: రాత్రంతా సైరన్ మోతలు, ఆర్మీ అప్రమత్తత, పాక్ డ్రోన్ల దాడులు... శుక్రవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ఇది. జమ్మూలోని సమ్బా, ఆర్ఎస్ పురా, అర్నియా ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ల దాడికి భారత సైన్యం సమర్థంగా స్పందించింది. రాత్రి పూట సుమారు 8 డ్రోన్లను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (S-400) తిప్పికొట్టింది. పంజాబ్, తదితర ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ అమలులోకి వచ్చింది.