రాజస్థాన్ లో భారీ మిసైల్ శకలం లభ్యం | India-Pakistan Tensions | Operation Sindoor | Asianet Telugu

| Updated : May 10 2025, 04:00 PM
Share this Video

రాజస్తాన్‌ బార్మేర్‌లో పాకిస్థాన్‌ దాడుల తర్వాత క్షిపణి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గత రాత్రి తీవ్ర షెల్లింగ్ జరగగా, శకలాలు నేలపై పడిపోయాయి. వాటిని భారత సైన్యం క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

Related Video