
Manchu Vishnu Controversy: అంతా విష్ణు ప్లానే.. నేను ఆస్తులు అడగట్లేదు
తెలుగు సినీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట మరోసారి వివాదం తలెత్తింది. హైదరాబాద్ లోని జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి ఎదుట బైఠాయించి మంచు మనోజ్ నిరసన తెలిపారు. తన సోదరుడు మంచు విష్ణు పథకం ప్రకారం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.