చైత్ర నవరాత్రి ఉత్సవాలు.. కామాఖ్య అమ్మవారికి విశేష పూజలు | Asianet News Telugu
అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్యా ఆలయంలో చైత్ర నవరాత్రుల ఎనిమిదవ రోజు ఘనంగా నిర్వహించారు. గువహాటిలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.