
Teacher Suspend for Making Reels:పాటలుపాడలేదు పాఠాలునేర్పించా.. బోరుమన్న టీచర్
ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి అనే టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.కొన్ని నెలలుగా ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు ప్రమోషన్లు చేస్తూ, విధులను నిర్లక్ష్యం చేసినట్లు అధికారులు గుర్తించారు.పాఠశాల సమయంలోనే రీల్స్ చేస్తూ సమయాన్ని వృథా చేసిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.