నవంబర్ 12న జరిగే రైతుమహాధర్నా విజయవంతం చేయండి - పొన్నం ప్రభాకర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు, చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రైతు సంతకాల సేకరణ చేపట్టింది

Share this Video

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు, చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రైతు సంతకాల సేకరణ చేపట్టింది . కార్యక్రమంలో పాల్గొన్న  పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ  ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో మార్పులు చేయాలని రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ నాయకులు పట్టించుకోవడం లేదు అని అన్నారు . 
 

Related Video