హుజూర్ నగర్ లో భారీ వర్షం : కెసిఆర్ సభ రద్దు (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ రద్దయ్యింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎంతకు వాన తెరిపినివ్వకపోవడంతో సభను రద్దు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా సభా వేదిక చిత్తడిగా మారిపోయింది.

First Published Oct 17, 2019, 4:34 PM IST | Last Updated Oct 17, 2019, 4:34 PM IST