ఆల్వాల్ TIMS నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు...భూమిపూజ ఏర్పాట్లు అడిగి తెలుసుకున్న మంత్రి...

అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్న ప్రదేశాన్ని మంత్రి మల్లారెడ్డి తో కలిసి ఆదివారం పరిశీలించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. 

Share this Video

అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్న ప్రదేశాన్ని మంత్రి మల్లారెడ్డి తో కలిసి ఆదివారం పరిశీలించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, TSMSIDC ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, ఇతర నాయకులు మంత్రి వెంట ఉన్నారు.

Related Video