
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా–శ్రీనగర్ మార్గంలో తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంచుతో నిండిన లోయల మధ్య పరుగులు తీసింది. ఈ అద్భుత దృశ్యాలను చూసిన పర్యాటకులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మంచు కురుస్తుండగా రైలు ప్రయాణం ఒక మంత్ర ముగ్ధ అనుభూతిగా మారింది.