Menda Melam Movie Team Visit Tirumal: తిరుమల శ్రీవారి సేవలో బ్యాండ్ మేళం టీం

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతిలో Band Melam మూవీ టీమ్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చిత్ర నిర్మాత కోనా వెంకట్, హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి కలిసి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Related Video