
Suryakumar Yadav: సొంతూరుకి చేరుకున్న టీమిండియా కెప్టెన్ కి ఘన స్వాగతం
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా చేరుకున్న ఫ్యాన్స్ తమ కెప్టెన్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూశారు.
Add Asianetnews Telugu as a Preferred Source
