Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods

Share this Video

హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించిన లిడియా లక్ష్మి, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు.

Related Video