రేపే మే 26 ...నిబంధనలు పాటించని సోషల్ మీడియా కంపెనీలపై భారత సర్కారు కొరడా..?

భారతదేశంలోని సోషల్ మీడియా యాప్స్  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోనున్నాయా..

First Published May 25, 2021, 6:09 PM IST | Last Updated May 25, 2021, 6:09 PM IST

భారతదేశంలోని సోషల్ మీడియా యాప్స్  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోనున్నాయా.. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు కొన్ని నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించింది.