Modi US Tour: అమెరికాలో మోదీకి అపూర్వ స్వాగతం

Share this Video

ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటన ముగిసింది. అనంతరం రెండు రోజులపాటు అమెరికా పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్నారు. వాషింగ్టన్ లో మోదీకి ఘన స్వాగతం లభించింది.

Related Video