
Rashmika Ex Rakshit Shetty: రష్మిక ఎక్స్ గురించి అడిగితే విజయ్ ఏం చేశాడో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు అభిమానులు ఎక్కువ. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలో కూడా క్రేజ్ ఎక్కువే. నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కన్నా రష్మికకే అభిమానులు ఎక్కువనే టాక్ కూడా ఉంది. వీరిద్దరి పెళ్లికి రాజస్థాన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్, బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన reception వేడుకలో వందలాది మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు పాల్గొన్నారు.