Gold Prices Crash Amid War Tensions, Down ₹2600 in 3 Days

Share this Video

యుద్ధం మొదలైతే సాధారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి… కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్ జరుగుతోంది. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి. మూడు రోజుల్లోనే రూ.2600 కంటే ఎక్కువ తగ్గిపోయాయి. అసలు ఇది ఎందుకు జరుగుతోంది? ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు బంగారం కొనాలి లేదా ఆగాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Related Video