
Today Gold Rate: ఈరోజు బంగారం రేటు ఎంత ఉందో తెలుసా? షాక్ అవ్వాల్సిందే.
బంగారం కొనాలని చూస్తున్నారా...అయితే ఈ అప్డేట్ మిస్ అవ్వలొద్దు. గత కొన్ని రోజులుగా ఎగబాకిన గోల్డ్, సిల్వర్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గాయి. హైదరాబాద్‌లో తాజా బంగారం ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.