Today Gold Rate:మార్కెట్‍లో ఏం జరుగుతోంది....బంగారం, వెండి ధరల్లో ఇంత మార్పా?

Share this Video

గోల్డ్ మార్కెట్‌లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గడం మొదలైంది. దీంతో చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడే బంగారం కొనాలా? లేక ఇంకా తగ్గే వరకు ఆగాలా? ఇప్పటి గోల్డ్, సిల్వర్ తాజా ధరలు… ఇంకా మార్కెట్ ఎందుకు ఇలా మారింది అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Related Video