లాక్ డౌన్ 5.0: ఏవి పనిచేస్తాయి, ఏవి చేయవు
ఆర్థిక వ్యవస్థ క్షించిన తరుణంలో దాన్ని మల్లి గదిలో పెట్టేందుకు యిదోవ లక్డౌన్ నామమాత్రం అమలు చేయడానికి సిద్దమయింది .
ఆర్థిక వ్యవస్థ క్షించిన తరుణంలో దాన్ని మల్లి గదిలో పెట్టేందుకు యిదోవ లక్డౌన్ నామమాత్రం అమలు చేయడానికి సిద్దమయింది .జూన్ ఒకటి నుండి ముప్ఫయి వరకు లాక్ డౌన్ ను కంటైన్మెంట్ జోన్ లకు పరిమితం చేసి మిగిలిన అన్ని ప్రాంతాలలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది .ఈసారిప్రార్ధన మందిరాలకు ,షాపింగ్ మాల్స్ కు ,హోటల్స్ ,రెస్టారెంట్స్ కు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు .కేంద్రం జారీచేసే విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలి అంటూ పకృతి వై పరీత్య నిర్వహణ చట్టం కింద కేంద్రం కార్య చరణను ప్రకటించింది .మొదటి దశలో జూన్ ఎనిమిది నుండి ఆలయాలు ,ప్రార్ధన మందిరాలు తెరుచుకోవచ్చు