
Indian Army Creates Modern Warfare Force: ఇండియన్ ఆర్మీ "మోడ్రన్ వార్‌ఫేర్ ఫోర్స్"
రాజస్థాన్‌లోని నాసిరాబాద్‌లో భారత సైన్యం ఆధునిక యుద్ధానికి అనుగుణంగా భారీ మార్పులు చేపట్టింది. ఒక లక్షకు పైగా డ్రోన్ ఆపరేటర్లతో ‘మోడ్రన్ వార్‌ఫేర్ ఫోర్స్’ ను ఏర్పాటు చేసింది. అలాగే ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘భైరవ్’ అనే కొత్త స్పెషల్ ఫోర్సెస్ యూనిట్‌ను భారత సైన్యం ఏర్పాటు చేసింది.