ఢిల్లీలో స్కూటీని ఢీకొట్టిన ఆడి కార్ ఎలా అయిపోయిందో చూడండి | Asianet News Telugu
ఢిల్లీలో లగ్జరీ ఆడి కారు నానా భీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న స్కూటీని వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు రోడ్డుపై పడి గాయాల పాలయ్యారు. స్కూటీని ఢీకొట్టిన కారు ఆ పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు తుక్కుతుక్కుగా ఇలా మారిపోయింది.