Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : అనిల్ కే ఆంటోని తో...

గత వారం కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోని చేసిన ట్వీట్ ఎంత రాజకీయ దుమారాన్ని రేపిందో మనందరికీ విదితమే..! 

First Published Feb 5, 2023, 3:31 PM IST | Last Updated Feb 5, 2023, 3:31 PM IST

గత వారం కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోని చేసిన ట్వీట్ ఎంత రాజకీయ దుమారాన్ని రేపిందో మనందరికీ విదితమే..! బీబీసీ డాక్యుమెంటరీ కి వ్యతిరేకంగా ఆయన చేసిన ట్వీట్ వల్ల చివరకు కాంగ్రెస్ పార్టీ కి కూడా రాజీనామా చేసారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా కూడా వ్యవహరించిన ఈ యువ నేత, బీబీసీ డాక్యుమెంటరీ ఎందుకు భారత దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తుందని భావిస్తున్నారో, కాంగ్రెస్ నుంచి బయటకి రావడానికి గల కారణాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇత్యాది అంశాలపై ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం...