Roshan Super Speech at Champion Trailer Launch: చరణ్ అన్న పరిచయం మా నాన్నతోనే

Share this Video

చాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా “చరణ్ అన్న పరిచయం మా నాన్నతోనే” అంటూ చెప్పిన మాటలు హృదయాలను తాకాయి. ఆత్మీయత, కృతజ్ఞత, భావోద్వేగాలతో నిండిన ఈ స్పీచ్ ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసింది.

Related Video