
Akhanda 2 Interview: అఖండ తాండవం విజయంపై సునీత హిల్లేరిస్ ఇంటర్వ్యూ
అఖండ తాండవం ఘన విజయం సాధించిన సందర్భంగా సింగర్ సునీత తో డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. బాలకృష్ణ నటన, సినిమా విజయానికి ప్రేక్షకుల ఆదరణ, అఖండ 2 ప్రయాణం గురించి చిట్ చాట్.