
Ram Charan Powerful Speech: ఆఒక్క పేరు మీవెనక ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరే
చాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఈ ప్రసంగం ప్రేక్షకులను ఉత్సాహంతో నింపింది. “ఆ ఒక్క పేరు మీ వెనక ఉంటే బొమ్మ బ్లాక్‌బస్టరే” అంటూ ఆయన చెప్పిన మాటలు ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి.