బ్యాంకాక్, మయన్మార్ లో భూకంపం.. కూలిన భవనాలు | Massive 7.2 Magnitude Earthquake Strikes & Bangkok
బ్యాంకాక్, మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు కుప్పకూలాయి. ప్రజలు భయాందోళనతో కేకలు పెడుతూ ఇళ్లు, ఆఫీస్ ల నుంచి బయటకి పరుగులు తీశారు. కాగా, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7 నమోదయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.