తెలంగాణ అస్తిత్వంపై కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది

ఎన్నో ఆదర్శాలతో మొదలైన తన సాహిత్య ప్రయాణంలో ' తొవ్వ ఎక్కడ ? '  అని ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చిందో వివరిస్తూ తెలంగాణ ఉద్యమ కాలంలో తనపై జరిగిన దాడులకు సంబంధించిన విషయాలను మరియు అస్తిత్వ ఉద్యమాల నేపథ్యాన్ని ఏసియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుంకిరెడ్డి మాటల్లోనే వినండి.

Naresh Kumar | Updated : Jul 14 2022, 01:59 PM
Share this Video

Related Video