వీధి జీవితానికి అద్దం ఈ డాగ్స్ షో
ఫొటో జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు తీసిన వీధికుక్కల చిత్రాలతో జర్మన్ కల్చరల్ సెంటర్లో ఓ షో ఏర్పాటు చేశారు.
ఫొటో జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు తీసిన వీధికుక్కల చిత్రాలతో జర్మన్ కల్చరల్ సెంటర్లో ఓ షో ఏర్పాటు చేశారు. వీధి కుక్కల జీవితాలను పూర్తి స్థాయిలో ప్రతిబింబించే ఈ షోను బ్లూక్రాస్ అధినేత అమల అక్కినేని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించాడు. ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ షో మార్చి 2వరకు కొనసాగుతుంది.