నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నా.. రాయ్ బరేలిలో సోనియా గాంధీ భావోద్వేగ ప్రసంగం..

రాహుల్ గాంధీ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.. కాంగ్రేస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ. తమ కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్న రాయ్ బరేలీ ప్రజలకు రాహుల్ ను అప్పగించారు. ఆయన బాధత్యతను మీరే చూసుకోవాలి అంటూ.. భావోద్వేగానికి లోనయ్యారు. 

Share this Video

Related Video