
Producer Dil Raju Supports :మీ బాబుకి మేము అండగా ఉంటాము
ఇటీవల శ్రీతేజ్ తండ్రి మరోసారి ఆర్థిక సహాయం కోరగా, ప్రముఖ నిర్మాత Dil Raju వ్యక్తిగతంగా హామీ ఇస్తూ, ఇప్పటికే అల్లు అర్జున్ తో మాట్లాడానని, ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ ఈ సహాయంతో మరోసారి తన గొప్ప మనసును నిరూపించారు.